Molaka - జనవరి 2019

Posted By: Pulitzer

Molaka - జనవరి 2019
Telugu | 52 pages | True PDF | 8.1 MB


హాయ్ ఫ్రెండ్స్‌… చాలా రోజుల త‌రువాత మీకు క‌నిపిస్తున్నాం క‌దూ… అందుకు కార‌ణాలు అనేకం, సాంకేతిక‌, ఆర్థిక‌, ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి క‌దా… స‌హ‌జం.. కానీ మీకోసం మాత్రం ఈ సంచిక‌ను ఎంతో అందంగా జ‌న్మ‌దిన సంచిక ప్ర‌త్యేక సంచిక‌గా తీసుకు రావ‌డానికి ఎంతో కృషి చేసాం… ముఖ చిత్రం మంచి న‌టి, న‌ర్త‌కి, చ‌దువులో ఫ‌స్ట్‌, క‌రాటే లో దిట్ట మ‌నోజ్ఞ‌ను ప‌రిచ‌యం చేస్తున్నాం. వీట‌న్నిటితో పాటు ఎన్నెన్నో మంచి శీర్షిక‌లు, గేయాలు, బొమ్మ‌లు, ప్ర‌తి సంచిక‌లో మీరు ఇష్ట‌ప‌డేవి అన్నీ ఇందులో ఉన్నాయి. మ‌రి తొంద‌రెందుకు చ‌ద‌వండి, మీ మిత్రుల‌తో చ‌దివించండి, వారితో ప్ర‌క‌ట‌న‌లు ఇప్పించండి , స‌రేనా….