Molaka - ఆగస్టు 2018
Telugu | 52 pages | True PDF | 7.6 MB
Telugu | 52 pages | True PDF | 7.6 MB
అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ఈ నెలలో మొలకలో ఎన్నెన్నో కొత్త విశేషాలు ఆకట్టుకుంటాయి. పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈ పత్రికలో నాట్యంలో ఎన్నెన్నో ప్రదర్శనలు ఇచ్చి , ఎందరో ప్రముఖుల అభినందనలు అందుకుని, బహుమతులు గెలుచుకుని విదేశాలలో స్థాయికి ఎదిగిన సిరిని పరిచయం చేస్తున్నాం, అంతేకాదు పిల్లల కోసం మరో కొత్త సీరియల్‌ను కూడా ప్రారంభించం… మీరు రెట్టింపు ఉత్పాహంతో మొలకను ఆదరించండి, పిల్లలందరితో చదివించండి, ప్రకటనలతో ప్రోత్పహించండి.. సరేనా !