Molaka - మార్చి 2018

Posted By: Pulitzer

Molaka - మార్చి 2018
Telugu | 52 pages | True PDF | 6.1 MB


తెలుగు బాల‌లంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు… మీ అంద‌రి కోసం మొల‌క ముస్తాబై వ‌చ్చింది.. మీరు ఇష్ట‌ప‌డే క‌థ‌లు, ప‌జిల్స్‌… సీరియ‌ల్‌, క‌విత‌లు ఇంకా ఎన్నెన్నో ఇందులో ఉన్నాయ్‌.. మ‌రో విశేషం ఏమంటే లిఖిత్ అనే 9 వ త‌ర‌గ‌తి త‌మ్ముడు కూడా ఇందులో క‌థ రాసాడు తెలుసా… మ‌రి మీరు కూడా రాయొచ్చు… మొల‌క ను మీరే కాకుండా మీ మిత్రుల‌తో కూడా చ‌దివించండి.. స‌రేనా…